రీసెంట్ గా తన భర్తతో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తుండగా ఎవరో షూట్ చేసి నెట్టింట్లో పెట్టారని అవి కాస్తా టీవిలో లైవ్ గా చూపించారని వాపోయింది కన్నడ బ్యూటీ సోనూ గౌడ. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రతి విషయం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది. ఇప్పటికే కోలీవుడ్ భామ వసుందర కశ్యప్ హాట్ సీన్లు, తన బాయ్ ఫ్రెండ్ తో గడిపిన ఫోటోలు లీక్ కావడంతో ఈ అమ్మడు లబో దిబో అంటుంది. తాజాగా మరో కన్నడ భామ బెడ్ రూమ్ లో శృంగారానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ సోషల్ నెట్ వర్క్ లో ప్రత్యక్షం కావడంతో టెన్షన్ కి గురైంది. ఆ హీరోయిన్  ఆమె బెడ్ రూమ్ లో శృంగారం లో పాల్గొంది ఎవరితోనో కాదు ఆమె భర్త తోనే . అయితే ఈ విషయం తెలియని కర్ణాటక లోని కొన్ని చానళ్ళు హీరోయిన్ రాసలీలలు అంటూ ప్రచారం చేసాయి. 


కన్నడ, మలయాళీ చిత్రాల హీరోయిన్ సోను గౌడ అలియాస్ శృతి రామకృష్ణన్ ఓ గడ్డు పరిస్థితిని తనకు తెలియకుండా ఫోటోలను లీక్ చేసినవారిని కూడా వదలనని ఈమె హెచ్చరించింది. తన మొబైల్ ను హ్యాక్ చేయడం ద్వారా అవి బయటకు వచ్చి ఉండవచ్చునని అంటున్న సోను గౌడ..2008 నుంచి సినిమాల్లో నటిస్తోంది. ఆ ఏడాది ఇంతి నిన్న ప్రీతియా అనే మూవీతో తెరంగేట్రం చేసింది ఈమె. కాగా ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతీ చిన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం కామన్ అయ్యింది. ఇక  అమ్మడు సాగించిన రాసలీల గురించి ఏకంగా  టివి  పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ఈ కన్నడ బ్యూటీ లాభం లేదని భావించిన ఆ హీరోయిన్ మీడియా ముందుకు వచ్చి నేను నా భర్త తో సన్నిహితంగా ఉన్న సమయంలో ఎవరో కావాలనే ఈ ఫోటో లని తీసి ఇలా రచ్చ చేశారని వాపోతుంది. తాజాగా  శృంగారానికి సంబంధించిన కొన్ని క్లిప్పింగ్స్ ప్రసారం చేసిన చానళ్లపై కేసు వేస్తానని అంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: