ఫిల్మ్ ఇండస్ట్రీలోని హీరో,హీరోయిన్స్ మధ్య సాన్నిహిత్యం మరింత క్లోజ్ గా మారితే వారిద్దరి మధ్య ఎటువంటి సంభాషనలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవటానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అయితే ఆ ఇద్దరు ఎటువంటి విషయాలను గురించి చర్చించుకున్నప్పటికీ…హద్ధులు దాటి ప్రవర్తించకుడదు అనేది ఇద్దరి మధ్య ఉండే సరిహద్దు. అయితే బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ఓ హీరోయిన్, హీరో విషయంలో ఇది కాదని తేలింది.


తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సన్నీలియోన్ కి తను నటిస్తున్న అప్ కమింగ్ మూవీలో హీరో నుండి షాకింగ్ ఇచ్చే సంఘటన ఒకటి ఎదురైందని చెప్పుకొచ్చింది. తను ఏ మూవీలో చేసినప్పటికీ…ఆ టీంతో వెంటనే కలిసిపోవటం అనేది జరుగుతుందట. ఇక ఆ మూవీ హీరోలతో అయితే వెంటనే క్లోజ్ ప్రెండ్ గా మారుతుందని చెప్పుకొచ్చింది. అయితే తను నటిస్తున్న అప్ కమింగ్ మూవీకి సంబంధించిన హీరో… సన్నీలియోన్ తో మాట్లాడుతూ పోర్న్ సబ్జెక్ట్ ని తీసుకొచ్చాడంట.


అయితే ఇద్దరి మధ్య సరదాగా సాగిపోతున్న ఆ సంభాషణ సమయంలో ఒక్కసారిగా ఆ హీరో తన మొబైల్ నుండి సన్నీలియోన్ పోర్న్ వీడియోలని…సన్నీకే చూపించి కొన్ని ప్రశ్నలను వేశాడు. దీంతో ఆ హీరో ప్రవర్తనకి షాక్ అయిన సన్నీలియోన్ వెంటనే తేరుకొని హీరోకే కౌంటర్ ఇచ్చింది. వీడియోలకి కంటే నీకు రియల్ ఎక్స్ పీరియన్స్ ఎంతో అవసరం…ఇక్కడే మొదలు పెడదామా? అంటూ యాక్షన్ కి రెడీ అయింది హాట్ బ్యూటీ.


దీంతో హీరో అక్కడి నుండి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడంట. ఈవిషయాన్ని సన్నీలియోన్ అంతటితో వదలకుండా….చిత్ర యూనిట్ కి హీరోగారి చేసిన ఘనకార్యాన్ని చెప్పుకొచ్చింది. ఈ పరిణామానికి హీరోగారు కాస్త చిన్నబోయారని అంటున్నారు. మొత్తంగా సన్నీలియోన్...హీరోకి భలే కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. ఇక బాలీవుడ్ పిల్మ్ ఇండస్ట్రీలో సన్నీ జీవితంపై బయోఫిక్ కూడా వస్తుందనే విషయం తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: