తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఊహలు గుస గుసలాడే’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముద్దు బొద్దుగుమ్మ రాశీ ఖన్నా. కేవ‌లం క‌ళ్ళతోనే త‌న ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయ‌గ‌ల అందాల భామ రాశీఖ‌న్నా..అందంతో కుర్ర‌కారుని అద‌ర‌గొట్టేసే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. తెలుగు, తమిళ,హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో    రాశీఖన్నా తను కూడా ఏ మాత్రం తక్కువ కాదన్నట్టు అందాల ప్రదర్శన ఇస్తుంది. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలతో నటిస్తూ బిజిగా ఉన్న రాశీఖన్నా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది.  
Raashi Khanna Hot Stills at Hyper Movie Audio Launch
ఈ అమ్మడు నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోయినా గ్లామర తరహా పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. నిన్న సాయంత్రం  హైదరాబాద్ లో జరిగిన హైపర్ చిత్ర ట్రైలర్ వేడుక జరిగింది.  ఈ ఫంక్షన్లో రాశీఖన్నా వేసుకున్న డ్రెస్ చూసి అందరూ షాక్ అయ్యారు.  ఈ  అమ్మడు క్లీవేజ్ షోతో అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పిచ్చెక్కించింది. లోపలి అందాలు బయటకు తొంగి చూస్తుంటే..ఆ అందాలు తనివితీరా చూడటానికి అక్కడి వారు ఎగబడ్డారు.  
Raashi Khanna Hot Stills at Hyper Movie Audio Launch
ఈ మద్య ప్రైవేట్ ఫంక్షన్లలో హీరోయిన్లు తమ అందాల ప్రదర్శన కోసమే వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో యాంగ్ హీరోయిన్లు శృతి హాసన్, రకూల్ ప్రిత్ సింగ్, రెజీనా లాంటి అందగత్తెలు విపరీతమైన ఎక్స్ పోజింగ్ తో కుర్రకారు మతులు పోగొడుతున్నారు. తాజాగా రాశీఖన్నా  క్లీవేజ్ అందాలను కెమెరా లో బందించడానికి ఫోటోగ్రాఫర్లు కూడా పోటీ పడ్డారు . రామ్ - రాశి ఖన్నా జంటగా నటించిన హైపర్ చిత్రానికి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు కాగా ఈ చిత్రం ఈనెల 30న రిలీజ్ అవుతోంది . 

Raashi Khanna Hot Stills at Hyper Movie Audio Launch


మరింత సమాచారం తెలుసుకోండి: