సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన హీరోయిన్ శ్రేయ. శ్రేయ దాదాపు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరోలందరితోనూ నటించింది. అంతే కాకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ శ్రేయ నటించింది. మూడు దశాబ్ధాలపాటు ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగిన శ్రేయ ప్రస్తుతం సినిమాకి కాస్త దూరంగా ఉంటుంది. శ్రేయ కంటే యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో సత్తా చాటుతుండటంతో…అందరూ ఇతర హీరోయిన్స్ కే ప్రాముఖ్యత చూపుతున్నారు.


దీంతో శ్రేయ అవకాశాల కోసం ఆరాటపడకుండా..అందివచ్చిన అవకాశాలనే చేసుకుంటూ వెళుతుంది. ఇదిలా ఉంటే కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రేయ, ప్రముఖ హీరోతో రొమాన్స్ చేస్తుందనే టాక్స్ బలంగానే వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖ హీరోతో అన్నీ ప్రవైట్ ఫంక్షన్స్ కి ఈ బ్యూటీ హాజరవుతుంది. అలాగే ఈ ఇద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్ లను సైతం ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు.


వెరీ రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ ప్రవైట్ ఫంక్షన్ కి హాజరు కావటం…ఆ ఫోటోలు ప్రముఖ పేపర్ పబ్లిష్ చేయటంతో ఇది హల్ చల్ అవుతుంది. అయతే దీనిపై శ్రేయ ఇప్పటికే స్పంధించింది. వ్యక్తిగత స్వేచ్ఛని ఎవ్వరూ హరించకుండదంటూ…గట్టిగానే చెప్పుకొచ్చింది. దీంతో అందరూ ఆ హీరోతో శ్రేయ చేస్తున్న రొమాన్స్ నిజమే అంటూ క్లారిటీకి వచ్చాయి. మరోవైపు శ్రేయకి ఈ తరహా రిలేషన్ ని ఎప్పటినుండో మెయింటెన్ చేస్తుందని…ఇది కొత్త విషయం ఏమీ కాదని అంటుంది.


ఇక ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో శ్రేయ చేతిలో 3 చిత్రాలు ఉన్నాయి. కథా బలమున్న చిత్రాలను శ్రేయ ఒప్పుకుంటుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్స్ కి సంబంధించిన న్యూస్ బయటకు రానుందని అంటున్నారు. ఇక తన రెమ్యునరేషన్ సైతం తక్కవుగా ఉండటంతో కొందరు నిర్మాతలు,దర్శకులు ఈ బ్యూటీతో స్టోరీ ఓరియంటెడ్ చిత్రాలను తెరకెక్కిస్తే…మంచి సక్సెస్ ని పొందవచ్చ అని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: