ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలో కలెక్షన్ల పరంగా ఏ సినిమాకు ఎక్కవ వచ్చాయా లేదంటే దేశ వ్యాప్తంగా తాము రిలీజ్ చేసిన సినిమా ఎంత కలెక్షన్లు రాబట్టాయా అని చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారింది..పెద్ద బ్యానర్ లో పెద్ద హీరోతో వస్తున్న చిత్రాలపై ముందు నుంచి విపరీతమైన క్రేజ్ తీసుకు వస్తూ..ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో ఎంత కలెక్షన్లు వస్తున్నాయో..చిత్రం విజయం కూడా దాంతో బేరీజు వేస్తున్నారు.
Image result for baahubali
ఇక ఓవర్సీస్ లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలు పోటీ పడి నడుస్తున్నాయి.  పెద్ద సినిమాలు తెలుగు లోనే కాకుండా ఇతర భాషలలో డబ్ అవుతూ మార్కెట్ పరిధి ని పెంచుకోగా కాలక్రమం లో ఓవర్సీస్ మార్కెట్ కూడా భారీ స్థాయిలో అవతరించింది . ఓవర్సీస్ లో తెలుగు చిత్రాలు రికార్డులను బద్దలు కొడుతూ భారీ వసూళ్ల ని కొల్లగొడుతున్నాయి.

ఇప్పటికే ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు రికార్డు స్థాయిలో వసూళ్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎప్పటికప్పుడు రికార్డులను సరిచేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాయి . 

ఓవర్సీస్ లో తెలుగు సినిమాలు కలెక్షన్లు :


1) బాహుబలి        - $ 6,997,636 ( 46. 88 కోట్లు ) 

2) శ్రీమంతుడు       - $ 2,891, 742 ( 19. 37 కోట్లు )

3) అ ... ఆ              - $ 2,44, 5037 (16. 38 కోట్లు )  

4) నాన్నకు ప్రేమతో - $ 2, 019,418 ( 13. 53 కోట్లు )  

5) అత్తారింటికి దారేది - $ 1,897,541 (12. 71 కోట్లు ) 


మరింత సమాచారం తెలుసుకోండి: