తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేశావే’అంటూ ఎంట్రీ ఇచ్చిన మళియాల బ్యూటీ ఈ చిత్రంలో హీరోగా నటించిన అక్కినేని నాగ చైతన్యను ఏం మాయ చేసిందో..మొత్తానికి మనోడిని ప్రేమలో పడేసింది.  ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో ఒక్కటే చర్చ..సమంత, చైతూ ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని. ఈ విషయాన్ని ఆ మద్య సమంత తన ట్విట్టర్ లో పేర్కొనడం ఆ తర్వాత చైతూ పేరెంట్స్ అయిన అక్కినేని నాగార్జున, అమల ఓకే చెప్పడం అంతా అయిపోయింది. అంతే కాదు మొన్న సమంతో హిందూ మతంలోకి కూడా మారడం తెలుగు సాంప్రదాయంగా బొట్టు పెట్టుకోవడ జరిగింది.
Image result for samantha siddharth
త్వరలో వీరి పెళ్లి డేట్ ఫిక్స్ చేయడమే తరువాయి. అయితే ఇంతో సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. గతంలో సమంత హీరో సిద్దార్థతో ప్రేమాయణం కొనసాగించిన విషయం తెలిసిందే. అంతే కాదు వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని దానికోసం  సిద్దార్థ, సమంత శని పూజ కూడా చేయించినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి అప్పట్లో వీరిద్దరూ పూజ చేయడం అందరికీ తెలిసిన విషయమే...దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం కూడా మీడియాకు ఎక్కేసింది.  కానీ  ఇద్దరు ఎందుకో విడిపోయారు..తర్వాత ఒకరి మొఖం మరొకరు చాలా కాలం చూసుకోనే లేదు.
Image result
సిద్దూ - సమంతల పెళ్లి అప్పట్లో రహస్యంగా జరిగిందని, పెళ్లి చేసుకొన్న తరవాతే.. అభిప్రాయ బేధాలొచ్చి విడిపోయారని ఫిల్మ్‌నగర్‌లో కొత్త మాటలు వినిపిస్తున్నాయి. మరో ట్విస్ట్ ఏంటంటే ఈ విషయాలన్నీ చైతూకి తెలసని అయినా కూడా సమంతను గాఢంగా ప్రేమించడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి ఫిక్సయ్యాడని చెబుతున్నారు. సమంత కూడా పాత విషయాలన్నీ మర్చిపోయి చైతూతో కొత్త లైఫ్ మొదలెట్టాలని భావిస్తోంది. ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: