తెలుగు ఇండస్ట్రీలో నటసార్వభౌముడిగా ఒక్క వెలుగు వెలిగిపోయిన మహానటులు నందమూరి తారకరామారావు ఎన్నో వైవిద్యభరిత పాత్రలు వేశారు. ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ లో గొప్ప నటులుగా పేరు పొందారు. కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేశారు. సాంఘీక,పౌరాణిక,జానపద చిత్రాల్లో నటించి గొప్ప పేరు సంపాదించారు.
Image result for sr ntr balakrishna
ఇక ఎన్టీఆర్ హీరోగా ఉన్న సమయంలోనే ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు కలిసి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఆ సమయంలో బాలకృష్ణ వెన్నంటి ఉండే ఎన్టీఆర్ తనయుడి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వారు.
Image result for sr ntr balakrishna
ఇక నటన విషయంలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించారు బాలకృష్ణ. ఓ షూటింగ్ సమయంలో తనయుడికి మేకప్ అద్దుతున్న ఎన్టీఆర్ అపూరప చిత్రం మీకోసం..


మరింత సమాచారం తెలుసుకోండి: