సినిమా ఇండస్ట్రీ అనగానే అదో రంగుల ప్రపంచం అని భావిస్తారు అందరూ..ఇక సినిమా చాన్స్ కోసం ఎన్ని కష్టాలు పడుతారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా స్టూడియో ల వెంట రోజులు తడబడి నిరీక్షించి ఒక్క చాన్స్ దొరికితే చాలు అని బాధపడుతుంటారు. అయితే కొంత మంది బ్రోకర్లు ఇలాంటివారి అవసరాలు...