తెలుగు ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా ఓ జంటపై పదే పదే వార్తలు రావడం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇంతకీ ఆ జంట ఎవరా అనుకుంటున్నారా..! ఏం మాయ చేశావే చిత్రంతో జోడీగా వచ్చిన నాగ చైతన్య, సమంత నిజ జీవితంలో కూడా జోడీ కాబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాల పెద్దలు ఓకే చెప్పేయడం ఇక పెళ్లి డేట్ ఫిక్స్ ..