తెలుగు ఇండస్ట్రీలో 80 -90 వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ భానుప్రియ. తెలుగు ఇండస్గ్రీలో అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించిన భానుప్రియ మంచి క్లాసికల్ డ్యాన్సర్. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. హీరోలకు తల్లిగా నటిస్తూ బుల్లితెరపై కూడా ప్రత్యక్షం అయ్యింది. ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..