భారత దేశంలో ఇప్పటి వరకు బయోస్కోపిక్ చిత్రాలు ఎన్నో వచ్చాయి. కొన్ని కమర్షియల్ గా విజయాలు సాధిస్తే..కొన్ని జాతీయ స్థాయిలో అవార్డులు కైవసం చేసుకున్నాయి. తాజాగా ఇండియన్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ...