తెలుగులో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన రాంగోపాల్ వర్మ తర్వాత బాలీవుడ్ పయనమయ్యారు. అక్కడ కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు. ముఖ్యంగా మాఫియా నేపథ్యంలో తీసిన చిత్రాలకు మంచి ఆధరణ లభించింది. ఇక అబితాబచ్చన్ వంటి సూపర్ స్టార్ తో సర్కార్ చిత్రం ఎంతో ఘన విజయాన్ని సాధించింది. తర్వాత సర్కార్ 2 కూడా