మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రం దాదాపు అన్ని ముఖ్యమైన సన్నివేశాలు పూర్తి అయినట్లు చిత్రం యూనిట్ తెలుపుతుంది. దాదాపు ఎనభై శాతం టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి కీలకమైన సన్నివేశాలైన వాటర్ పైపుల సీన్, క్లైమాక్స్ ఫైట్, మరికొన్ని ఇతర సన్నివేశాలు ..