తెలుగు ఇండస్ట్రీలోకి ‘ఇష్టం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రియా శరణ్ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. ఈ అమ్మడు మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ బోర్లా పడింది. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో విపరీతమైన కాంపిటీషన్ ఉండటంతో...