నందమూరి సింహం బాలకృష్ణ తన ఇంటి పేరును తలుచు కోకుండా తన తండ్రి వారసత్వం గురించి గొప్పలు చెప్పుకోకుండా ఒక్క క్షణం కూడ ఉండలేడు. ఇప్పటి వరకు 99 సినిమాలలో టైటిల్ కార్డ్స్ లో కనిపించిన బాలకృష్ణ పేరు బాలయ్య 100వ సినిమాలో చాల డిఫరెంట్ గా కనిపించబోతోంది.