సినిమా ఇండస్ట్రీలో ఒక్కో సారి కొన్ని కాంబినేషన్ లు చూస్తుంటే నిజంగా ఇలా జరుగుతుంటాయా..? అన్న అనుమానాలు వస్తుంటారు. ఒకప్పటి చిత్రల్లో పెద్ద హీరోలు సైతం ఒకే చిత్రంపై కనిపించి కనువిందు చేసేవారు. కొంత కాలానికి మల్టీ స్టారర్ చిత్రాలు రావడం తగ్గిపోయాయి. ఈ మద్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్