తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య పెద్ద సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కావడం సర్వ సాధారణమైంది. ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో ‘నాన్నకు ప్రేమతో’, ‘డిక్టేటర్’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ లాంటి సినిమాలు విడుదల అయ్యాయి..అంతే కాదు ఈ సినిమాలు కూడా దేనికదే పోటీ లేకుండా...