మెగా స్టార్ చిరంజీవిని కోట్లాదిమంది తెలుగు ప్రజలు మెగా స్టార్ గా ఆరాధిస్తూ ఉంటే అటువంటి చిరంజీవి కోరికను తిరస్కరించి కోలీవుడ్ హీరో అజిత్ మాటకు విలువ ఇచ్చిన సందర్భం ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ శక్తికరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే