దసరా బరిలో ప్రేమం అంటూ వచ్చి సూపర్ హిట్ అందుకున్న నాగ చైతన్య తన కెరియర్లో ఆ సినిమా ఓ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ప్రేమం సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు చందు మలిచిన తీరు అందరికి నచ్చింది. అయితే ఇక హిట్ జోష్ లో ఉన్న చైతన్య తను హీరోగా