ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక హిట్ కూడ లేకపోయినా వరస పెట్టి సినిమాలు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్న నారా రోహిత్ తీరు ఇప్పుడు ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ యంగ్ హీరో జయాపయాలతో సంబంధం లేకుండా చేస్తున్న సినిమాల సంఖ్య ఇలా పెరిగి పోతున్న