తెలుగు ఇండస్ట్రీలో అసిస్టెంట్ టైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ‘ఇడియట్’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన దర్శకులు పూరి జగన్నాథ్. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు రాంగోపాల్ వర్మ విలనీజానికి కొత్త భాష్యం చెబితే..పూరి పోలీస్ కి కొత్త భాష్యం చెప్పారు. పూరి పోలీస్ కథలతో తీసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పట్లో మహేష్ బాబు తో