తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాప్ హీరో గా కొనసాగుతున్నారు. గత సంవత్సరం శ్రీమంతుడు చిత్రంతో వందకోట్ల క్లబ్ లో చేరిన మహేష్ ఈ సంవత్సరం ‘బ్రహ్మోత్సవం’ భారీ డిజాస్టర్ మూటకట్టుకున్నాడు. అయితే టాప్ డైరెక్టర్ మురుగదాస్ తో ఓ సోషల్ మెసేజ్ చిత్రంలో ..