తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య ఓ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. హీరోల షూటింగ్స్ పక్క పక్కనే ఉంటే.. ఆ షూటింగ్ విరామ సమయంలో కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం..సినీ విశేషాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో పలు సినిమా షూటింగ్స్ సందర్భంగా బాలీవుడ్, కోలీవుడ్,టాలీవుడ్ హీరోలు చాలా సార్లు కలిసిన సంఘటనలు ..