తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాన్ అంటే ఇప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యేవాడు కాదు..ట్రెండ్ సెట్ చేసేవాడని తెలుసు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలో టాప్ హిరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాన్ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయంగా కూడా ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానం చూరగొన్నారు. ఈ సంవత్సరం ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ఎన్నో అంచనాల..