తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి పొజీషన్లోకి వస్తున్న హీరోయిన్ ధన్య బాలకృష్ణ. ఆ మద్య ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజుగారి గది’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మొదట్లో హీరోయిన్స్ స్నేహితురాలిగా సహాయనటిగా నటిస్తున్న ఈ అమ్మడికి ఈ మద్య హీరోయిన్ చాన్స్ కూడా వస్తున్నాయి. తాజాగా తన జీవితంలో జరిగిన చేదు నిజాన్ని..