విక్టరీ వెంకటేష్ మళ్లీ ఫాంలోకి రావడంతో ఆయన ఫ్యాన్స్ అంతా ఉత్సాహంలో ఉన్నారు. బాబు బంగారం హిట్ తో ఓ కొత్త జోష్ నింపుకున్న వెంకటేష్ ప్రస్తుతం బాలీవుడ్ రీమేక్ సాలా ఖాదూస్ సినిమాను గురుగా తీస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేస్తున్నాడు.