దేవసేన గా అనుష్క లుక్ ‘బాహుబలి 2’ ఎలా ఉండబోతోంది అన్న విషయమై ఇంకా స్పష్టమైన క్లారిటీ లేకపోయినా నిన్న జరిగిన ‘మామి’ ఫిలిం ఫెస్టివల్ లో అనుష్క ప్రభాస్ తో కలిసి కనిపించడంతో మీడియా కెమెరాలు అన్నీ అనుష్క వైపే ఫోకస్ చేసాయి. ‘సైజ్ జీరో’ కోసం