మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు వస్తున్న వార్తలకు షాక్ లో టాలీవుడ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మెగా స్టార్ గా టాలీవుడ్ ను శాసిస్తూ ఆ కెరియర్ ను వదులుకుని రాజకీయాల బాట పట్టిన