తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో అల్లు శిరీష్. తండ్రి స్టార్ ప్రొడ్యూసర్ అన్నయ్య స్టార్ హీరో కావడంతో మనోడు మంచి బ్యాగ్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినా తొలిసి ‘గౌరవం’ తుస్సుమంది. తర్వాత వచ్చిన ‘కొత్తజంట’ మంచి విజయం సాధించింది. ఆ మద్య వచ్చిన ‘శ్రీరస్తూ..శుభమస్తు’ చిత్రం నాట్ బ్యాడ్ ..