తెలుగు ఇండస్ట్రీలో రికార్డుల మోత మోగించిన ‘బాహుబలి’ప్రపంచ వ్యాప్తంగా తెలుగోడి సత్తా చాటింది. ఇప్పటి వరకు గ్రాఫిక్స్, ఫ్యూజువల్ వండర్స్ బాలీవుడ్, కోలీవుడ్ కి మాత్రమే పరిమితం అయ్యేవి..కానీ దర్శకధీరుడు రాజమౌళి ‘ఈగ’,‘బాహుబలి’ లాంటి చిత్రాలతో తెలుగు సినిమా రూపు రేఖలనే మార్చారు. ఇక బాహుబలి చిత్రం