ఈ మాట అంటుంది ఎవరో కాదు..బాహుబలి చిత్రంలో నటించిన హాట్ బ్యూటీ అవంతిక అదే నండీ..తమన్నా. బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వండర్ సృష్టించిన విషయం తెలిసిందే. అయితే బాహుబలి చిత్రం ఎండింగ్ లో రాజమౌళి పెద్ద ట్విస్ట్ పెట్టడం అందరికీ బాహుబలి స్వికెల్ పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇక బాహుబలిని ఎంతో అభిమానించి ప్రేమించే కట్టప్ప వెన్ను..