తన దగ్గర శిష్యరికం చేసిన వారి గురించి చెప్పిన పోసాని కృష్ణ మురళి బోయపాటి గురించి కాస్త చేదు నిజాలే బయట పెట్టాడు. స్వయంగా తన భార్య దగ్గరే తన పనితనం గురించి మాట్లాడాడు అంటూ హాట్ కామెంట్స్ చేశాడు. కొరటాల శివ కూడా బోయపాటి శ్రీను మీద కాస్త రుసరుస లాడాడు. అయితే ఇవన్ని తన దాకా వచ్చినా మంచి టైం కోసం