గత కొంత కాలంగాగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు మంచి పొజీషన్లోకి వస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ తో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిన అనసూయ,రష్మీలు ఏకంగా వెండితెరపై మెరిసిపోతున్నారు. దన్ రాజ్,వెణు,చమ్మక్ చంద్ర,శకలక శంకర్ లాంటివారు వెండితెరపై కమెడియన్లుగా బిజీగా