దర్శకుడు పూరిజగన్నాథ్ ను ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతున్న ఘాటైన కామెంట్స్ ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. మహేష్ ను సూపర్ స్టార్ గా మార్చిన ‘పోకిరి’ ‘బిజినెస్ మేన్’ సినిమాల దర్శకుడుని ఈవిధంగా టార్గట్