తెలుగు బుల్లి తెరపై జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ అనసూయ ఆ ప్రోగ్రామ్ కి కొంత కాలం గుడ్ బాయ్ చెప్పింది. తనకు వచ్చిన క్రేజీతో ఈ అమ్మడు ప్రైవేట్ చానల్స్, ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తూ బిజీగా గడిపింది. అంతే కాదు ‘సోగ్గాడే చిన్ని నాయన’,‘క్షణం’ లాంటి చిత్రాల్లో నటించింది. ఈ మద్య మళ్లీ తన జబర్ధస్త్ కామెడి షోలోకి