ప్రస్తుతం వందో సినిమా గౌతమిపుత శాతకర్ణి విషయంలో ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో బాలయ్య తన 101 వ సినిమాగా చేయబోతున్న రైతు సినిమా మీద కాస్త కంగారుగా ఉన్నారు. ఎందుకు అంటే రైతు సినిమాలో బాలయ్య కేవలం ఓ రైతుగా మాత్రమే కనిపిస్తారట. అంటే అందులో హీరోయిజం