సౌత్ హీరోయిన్స్ లో కాజల్ క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే.. ఆమెను కేవలం ప్రేక్షకులే కాదు సినిమా వాళ్లు నచ్చుతారు. లక్ష్మి కళ్యాణంతో కెరియర్ ప్రారంభించిన కాజల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకుంది. ఇక తను స్టార్ అయ్యే ప్రయత్నంలో ఆమెతో సినిమాలు తీసిన దర్శకులు కూడా ఆమెను