టాప్ డైరెక్టర్ కొరటాల శివ మహేష్ బాబుతో తీయబోతున్న లేటెస్ట్ మూవీ మల్టీ స్టారర్ గా మారబోతున్నట్లుగా వస్తున్న సంకేతాలు అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి. ‘జనతా గ్యారేజ్’ సినిమాలాగే ఈ సినిమా కథలో కూడ ఇద్దరు టాప్ హీరోలు ఉంటారని వార్తలు వస్తున్నాయి.