ఓ సినిమా రిజల్ట్ దర్శకుడి ఫేట్ మార్చేస్తుంది అంటే నమ్మేయాలి మరి.. ఎన్నాళ్ల నుండో ఎదురుచూస్తున్న అవకాశం వచ్చిన చాలా మంది దర్శకులు తమకు వచ్చిన అవకాశాన్ని అన్ని విధాలుగా వాడుకుని సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఇక సెకండ్ ప్రాజెక్ట్ వారి ఊహలకు అందని విధంగా ఆఫర్స్ వస్తాయి ప్రస్తుతం అలాంటి