పవన్ కు కోపం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అతడి సన్నిహితులకే తెలియదు అని పవర్ స్టార్ సన్నిహితులు జోక్ చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భమే ఈ మధ్య లేటెస్ట్ గా ‘కాటమరాయుడు’ సెట్స్ లో జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి.