ఆ మధ్య ప్రభాస్ హీరోగా వచ్చిన ”బుజ్జిగాడు” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హాట్ భామ సంజన .. అడపా దడపా సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. హీరోయిన్స్ కొందరు నిత్యం కాంట్రవర్సీస్ కొనితెచ్చుకుంటారు. పబ్లిక్ నోళ్లలో నానడం కోసం మరికొందరు నిత్యం అదే పనిచేస్తుంటారు. అయితే తాజాగా హీరోయిన్ సంజన చేసిన