తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్ కామెడీ షో’తో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ అనసూయ. తన హాట్ హాట్ లుక్స్ తో కవ్వించే మాటలతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తూ ఆ షోకి సెంట్రల్ ఎంట్రాక్షన్ అయ్యింది అనసూయ. దీంతో ఈ అమ్మడికి ఎక్కడలేని క్రేజ్ వచ్చిపడింది. ఇతర చానల్స్ లో యాంకర్ గా బాగా బిజీ అయ్యింది..