కాటమరాయుడు పూర్తి కాకుండానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే నేసన్ డైరక్షన్లో ఏ.ఎం.రత్నం ప్రొడక్షన్ లో ఓ సినిమా ముహుర్తం పెట్టేశాడు. ఇక అది షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే త్రివిక్రంతో సినిమాకు ముహుర్తం పెట్టబోతున్నారట. తెలుస్తున్న సమాచారం ప్రకారం