‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి అమాంతం పెరిగి పోవడమే కాకుండా ప్రభాస్ ను నేషనల్ స్టార్ గా మార్చి వేసింది. ఇక ‘బాహుబలి 2’ విడుదల తరువాత ప్రభాస్ రేంజ్ మరింత పెరిగిపోయి ఎవరి ఊహలకు అందని స్థాయికి చేరిపోతుంది అన్న అంచనాలు ఉన్నాయి.