పవన్ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినా ‘ఖుషీ’ సినిమాకు మాత్రం ఒక ప్రత్యేకస్థానం ఉంది. అందుకే ఇప్పటికీ ఈసినిమా బుల్లితెర పై టెలికాస్ట్ అవుతూ ఉంటే కొత్తసినిమా చూసినంత క్రేజ్ తో ఈసినిమాను చూస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈసినిమాలోన్ కొన్ని