పవర్ స్టార్ పవన్ కళ్యాన్, దర్శకులు డాలీ కాంబినేషన్ లో వస్తున్న ‘కాటమరాయుడు’చిత్రం షూటింగ్ షరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకులు డాలీ మీద అలిగి కాటమ రాయుడు సెట్ నుండి వెళ్ళిపోయాడని...