బుల్లితెరపై తమ ప్రతిభను నిరూపించుకున్న కొంత మంది నటులు ఈ మద్య వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు. తాజాగా బుల్లితెర నటులతో శ్రీకాంత్ చల్లా దర్శకత్వం ‘వశం’ చిత్రం రాబోతుంది. శుకా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీకాంత్ చల్లా దర్శకత్వం వహించిన చిత్రం ‘వశం’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న..