యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ తో మళ్లీ ఫాంలోకి వచ్చాడని సంబరపడ్డ ఫ్యాన్స్ కు ఆ సంతోషాన్ని ఎన్నో రోజులు ఉంచలేదు. అదెలా అంటే స్టార్ హీరో సినిమా ప్రతి విషయంలో రికార్డులు లెక్క చూస్తున్న ఈ తరుణంలో ఎన్.టి.ఆర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ సినిమా బుల్లితెర మీద అంత సందడి చేయలేదు అన్నది