తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రం ‘ఖైదీ నెం.150’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ ఇప్పటికే ఎనభై శాతం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లారెన్స్ దర్శకత్వంలో ఓ మాస్ సాంగ్ కంపోజ్ చేస్తున్న విషయం తెలసిందే. అంతే కాదు చిరు ‘ఖైదీ నెం.150’ అప్పుడే మార్కెట్ కూడా హల్ చల్