1965 – 80 ల మధ్య దక్షిణాది సినిమా రంగాన్ని ఒక మహారాణిలా శాసించిన వాణిశ్రీ అలనాటి అమ్మాయిలకు ఒక ట్రెండ్ సెటర్ వాణిశ్రీ చెవికమ్మలు వాణిశ్రీ ఉంగరం వాణిశ్రీ నెక్లెస్ వాణిశ్రీ చీరలు ఇలా ఆరోజుల్లోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది వాణిశ్రీ. నవలా కథానాయక అంటే ఎవరికైనా